శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠంలో ఓల్డ్ ఏజ్ వేద పాఠశాల నిర్మాణ భాగంలో దగ్గరిండి చూసుకుంటున్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధాంతి గారు
కర్ణాటకలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత సుబ్బారెడ్డి గారి కుమారుడు యొక్క కళ్యాణమునకు ఆహ్వానం మేరకు వారికి శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన మఠాధిపతులు పత్రి వీర బ్రహ్మయ్య స్వామి వారికి శుభాశీస్సులు ఆశీర్వాదం వేద పండితారాధ్యుల సమక్షంలో జరిగినది శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన పీఠములు మహా మృత్యుంజయాగమునకు విశిష్ట అతిథులు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గార